ఆంధ్రప్రదేశ్ రాజకీయం

భయం..భయంగా వైసీపీ నేతలు

విజయవాడ, ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి పార్లమెంటు ఎన్నికలతోపాటు మూడు నెలల క్రితం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వైనాట్‌ 175 నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన జగన్‌ నేతృత్వంలోన…