0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైన ఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. పరవాడ మండలం వాడచీపురుపల్లి నుంచి 50 మంది ప్రయాణికులతో ఓ బస్సు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు బయలుదేరింది. జ్ఞానాపురం కాన్వెంట్ కూడలి వంతెనపైకి రాగానే బస్సు వెనక చక్రం నుంచి పొగలు వచ్చాయి. దీనిని గమనించిన […]