0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email శ్రీలంక విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలను చేస్తున్నది. ఇందులో భాగంగా శ్రీలంక ప్రభుత్వం చాక్లెట్లు, పెర్ఫ్యూమ్స్, షాంపూలు తదితర 300 వస్తువుల దిగుమతిని నిషేధించింది. స్వాతంత్య్రం సాధించిన అనంతరం తొలిసారిగా ఈ ద్వీప దేశం సంక్షోభంలో చిక్కుకున్నది. […]