ayodya
జాతీయం ముఖ్యాంశాలు

స్వర్ణ దేవాలయం, తిరుపతి ఆలయాలను అయోధ్య మించిపోనుందా!

అయోధ్య రామ మందిరం కల నెరవేరింది. జన్మస్థలంలోని నిర్మించిన ఆలయంలో మర్యాద పురుషోత్తముడు సాక్షాత్కరించాడు. ఈ క్రమంలో యావత్‌ భారతీయులు అయోధ్య బాల రాముడిని దర్శించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఏటా కనీసం ఐదుకోట్ల మంది పర్యాటకులు …