తెలంగాణ రాజకీయం

మాధవీలతకు అంత ప్రాధాన్యమా…

పార్లమెంటు ఎన్నికల వేళ అందరినీ ఆకర్షిస్తున్న లోక్‌సభ స్థానాల్లో హైదరాబాద్‌ ఒకటి. మజ్లిస్‌ పార్టీకి కంచుకోట అయిన ఈ స్థానంలో ఆ పార్టీ అధినేత సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ 1984 నుంచి 1999 వరకు ఆరుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ఆ …