కళలు

నువ్వు నాకు నచ్చావ్‌ తరహాలో అందరిని ఎంటర్‌టైన్‌ చేసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఉషాపరిణయం: సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు కె.విజయ్‌భాస్కర్‌

నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.విజ‌య్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది.  ఉషా ప‌రిణ‌యం అన…