ఆంధ్రప్రదేశ్

అవినీతి అధికారులకు మళ్లీ అందలం

విశాఖపట్టణం, జూలై 31: గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన మండలాలకు తహసీల్డార్‌లుగా పని చేసి వందలు, వేల కోట్ల కుంభకోణాల ఆరోపణలు, వివాదాలు ఎదుర్కొన్న తహసీల్దార్‌లనే కూటమి ఎమ్మెల్యేలు ఏరి కోరి ఎంచుకొన్నారు. నిజాయితీపర…