అంతర్జాతీయం రాజకీయం

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కు2900 కోట్ల పెనాల్టీ

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కు .. న్యూయార్క్ జ‌డ్జి భారీ జ‌రిమానా విధించారు. సుమారు 355 మిలియ‌న్ల డాల‌ర్లు అంటే దాదాపు 2900 కోట్ల పెనాల్టీ ఆయ‌న చెల్లించాల్సి ఉంటుంది. త‌ప్పుడు ఆర్థిక ప‌త్రాల‌తో బ్యాంకుల‌ను మోసం …