అంతర్జాతీయం ముఖ్యాంశాలు

నైజీరియా చర్చిలో ఉగ్రవాద కాల్పులు..50 మంది మృతి

0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email నైజీరియాలో ఉన్మాది దాడులకు పాల్పడ్డాడు. ఓండోలోని ఓ చర్చిపై ఉన్మాది దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం బాంబులు విసరడంతో 50 మంది వరకు మరణించారని తెలుస్తుంది. మరణించిన వారిలో చాలామంది చిన్నారులు కూడా ఉన్నారు. ఒండో రాష్ట్రం […]