0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి 1న 2022-23కి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాగా నాలుగోసారి బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారామె. ఈసారి సాంప్రదాయక హల్వా వేడుక లేకుండానే బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ముద్రణకు ముందు ప్రతి సంవత్సరం హల్వా సెర్మనీ వేడుకని నిర్వహిస్తుంటారు. కోవిడ్ కారణంగా ఓన్లీ స్వీట్స్ […]