తెలంగాణ రాజకీయం

గ్రేటర్ పై  కాంగ్రెస్ గురి...

టార్గెట్ 2026
హైదరాబాద్, జూలై 27:  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కి తెరదీసిందా? అన్న ప్రశ్నకు రాష్ట్ర బడ్జెట్‌లో చేసిన కేటాయింపులే అవునని సమాధానం చెబుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని …