jalagam
తెలంగాణ రాజకీయం

కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తా జలగం వెంకట్రావు

వనమా వెంకటేశ్వరరావుపై 2019 లో హై కోర్టులో పిటిషన్ వేసాననని బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు అన్నారు. వాదనలు విన్న కోర్టు తీర్పు ఇచ్చింది. నన్ను ఎమ్మేల్యేగా కోర్టు పరిగణించింది. వనమా వెంకటేశ్వర రావును డిస్ క్యాలిఫై చేసింది. నాది న…