తెలంగాణ ముఖ్యాంశాలు

మావోయిస్టుల బ్యానర్ల కలకలం

ఖమ్మం: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో నక్సల్స్ బ్యానర్ల కలకలం రేపింది. మైదాన ప్రాంతాల్లో మావోయిస్టుల బ్యానర్లు ఏర్పాటు పై పోలీసుల ఆరా తీస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, భద్రాద్రి కొత్త గూడెం డివిజన్ కమిటీ పేరు…