medaram jathara
తెలంగాణ ముఖ్యాంశాలు

మేడారం జాతర.. ఐదు రోజుల సెలవులు

 తెలంగాణలో స్కూల్స్‌, కాలేజీల‌కు వ‌రుస‌గా నాలుగు రోజులు సెల‌వులు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని శ్రీ మేడారం సమ్మక…