0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email మిలాన్-2022లో పాల్గొననున్న జగన్ సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. ‘మిలాన్-2022’ యుద్ధనౌకల సమాహారంలో భాగంగా నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. జగన్ విశాఖ షెడ్యూల్ వివరాలు: .ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన విశాఖ చేరుకుంటారు..విమానాశ్రయం నుంచి […]