moskow attack
అంతర్జాతీయం ముఖ్యాంశాలు

కాల్పులతో దద్దరిల్లిన మాస్కో

రష్యా రాజధాని మాస్కో కాల్పుల మోతతో దద్దరిల్లింది. శుక్రవారం సాయంత్రం నగర శివార్లలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లో కి ప్రవేశించిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మిలటరీ దుస్తుల్లో వచ్చిన సాయుధులు మెషిన్‌గన్లతో వి…