gram panchayat
తెలంగాణ రాజకీయం

ఫిబ్రవరిలో  పంచాయితీ ఎన్నికలు

అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసి కొన్ని రోజులైనా గడవకముందే తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలవబోతోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అతిత్వరలో నోటిఫికేషన్ …