ఆంధ్రప్రదేశ్ రాజకీయం

మంత్రి ఆదేశాలు బేభాతర్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో వివాదం కొనసాగుతుండగానే రవాణా శాఖ కమిషనర్‌ గత నెలలో జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన సున్నితమైన అంశంలో కమిషషనర్‌ ఏకపక్ష…