0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు సమ్మె ప్రారంభించారు . 72 గంటల పాటు దేశవ్యాప్తంగా ఉన్న సింగరేణిలో సమ్మెకు పిలునిచ్చారు. కార్మికులందరూ విధులకు హాజరుకాకపోవడంతో బొగ్గు ఉత్పత్తి, రవాణా నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ ఏరియాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. కోల్ బ్లాక్స్ వేలంతో పాటు తమ […]