జాతీయం రాజకీయం

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ 26.న ఎన్నిక

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ ఎంపికయ్యారు. స్పీకర్‌ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్‌సభ  ప్రిసైడింగ్‌ అధికారిగా ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తారు. 18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్…