ఆంధ్రప్రదేశ్

 రాజ్యసభలోకి టీడీపీ రీ ఎంట్రీ -రాజీనామా చేసిన వాళ్లకే చానిస్తారా

విజయవాడ, సెప్టెంబర్ 2: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా ఎప్పుడూ లేదు. గత ఏప్రిల్‌లో చివరిగా కనకమేడల రవీంద్రకుమార్ పదవి కాలం ముగియడంతో రాజ్యసభలో టీడీపీకి సభ్యులు లేకుండా పోయారు…