తెలంగాణ ముఖ్యాంశాలు

న‌ల్గొండ జిల్లాలో కూలిన ట్రైనీ హెలికాప్టర్.. ఇద్దరు మృతి

0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ట్రైనింగ్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ఘటన జిల్లాలోని పెద్దవూర మండలం, తుంగతుర్తి సమీపంలో చోటుచేసుకుంది. శిక్షణనిచ్చే ట్రైనీ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో దట్టమైన మంటలు వ్యాపించాయి. శిక్షణకు ఉపయోగించే విమానం ఉక్కసారిగా కిందపడటంతో తునాతునకలైంది. ప్రమాద […]