0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email కాలిఫోర్నియాలో కార్చిచ్చు రగులుతోంది. వందల సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం రోజున ఉత్తర సిస్కియో కౌంటీలో అగ్ని రాజుకున్నది. ఇప్పటికే ఆ ప్రాంతంలో 21 వేల హెక్టార్లలో అడువులు దగ్ధం అయ్యాయి. పసిఫిక్ క్రెస్ట్ ప్రాంతంలో ఉన్న సుమారు […]