corona-new year
ముఖ్యాంశాలు

న్యూ ఇయర్ పై కరోనా ఎఫెక్ట్

దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది. ఓ వైపు నూతన సంవత్సర వేడుకలకు నగరం సిద్ధమవుతున్న వేళ.. మరోవైపు తరుముకొస్తున్న కరోనా మహమ్మారి అటు నగరవాసులతో పాటు న్యూ ఇయర్‌ ఈవెంట…