జాతీయం ముఖ్యాంశాలు

మారుతి సుజుకి కార్ల ధరల పెంపు

అమలులోకి వచ్చిన కొత్త రేట్లు

ప్రముఖ ఆటో మొబైల్స్ సంస్థ మారుతి సుజుకి ఇండియా వివిధ మోడల్స్ ధరలను పెంచేసింది. ఆయా ధరలు 4. 3 శాతం వరకు పెంచినట్టు పేర్కొంది. ముడి పదార్ధాల ఖర్చులు పెరిగిన కారణంగా తమ ఉత్పత్తుల ధరలను పెంచటం జరిగిందని వెల్లడించింది. పెంచిన ధరలు అమలులోకి వచ్చినట్టు తెలిపింది.