జగన్ ట్వీట్ వైరల్
టిడిపి అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు . చంద్రబాబు ఆరోగ్యం కుదుట పడాలని కోరారు. ఇపుడు సీఎం జగన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సీఎం జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.