కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. చివరకు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 848 పాయింట్లు లాభపడి 58,862కి చేరుకుంది. నిఫ్టీ 237 పాయింట్లు పెరిగి 17,576కి ఎగబాకింది. నేడు 1,683 షేర్లు అడ్వాన్స్ కాగా… 1,583 షేర్లు డిక్లైన్ అయ్యాయి. 98 షేర్లు ఎలాంటి మార్పు చెందలేదు.
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు