గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో 2008లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 49 మందిని దోషులుగా తేల్చారు. ప్రత్యేక కోర్టు ఇవాళ ఆ కేసులో తీర్పునిచ్చింది. ఆనాటి పేలుళ్లలో 56 మంది మరణించారు. 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జడ్జి ఏఆర్ పటేల్ ఇవాళ కేసును విచారించారు. ఈ కేసులో మరో 28 మందిని నిర్దోషులుగా తేల్చారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్పై వారిని కేసు నుంచి వేరు చేశారు. అయితే దోషులుగా తేలిన వారికి శిక్షను ఖరారు చేసేందుకు బుధవారం నుంచి విచారణ ప్రారంభంకానున్నది. సఫ్దార్ నగోరి, జావెద్ అహ్మద్, అటికూర్ రెహ్మాన్‌లను దోషులుగా ప్రకటించారు. 13 ఏళ్ల విచారణ తర్వాత ఈ కేసులో కోర్టు విచారణ ముగించింది. యూఏపీఏ చట్టంలోని సెక్షన్ 16 కింద 49 మందిని నిందితులుగా చేర్చారు. పేలుళ్లపై 547 ఛార్జ్షీట్లు దాఖలు అయ్యాయి. 1163 మందిని
Related Articles
మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే..
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ఈరోజు రాత్రి 7.30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటి వరకు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం.. ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం అవుతారని అందరూ భావించారు. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర […]
రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email దేశీయ స్టాక్ మార్కెట్లు తమ జోరును కొనసాగిస్తున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యలో ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వంలో సూచిలు ముగింపు సమయంలో గరిష్ట స్థాయిలలో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 277.41 పాయింట్లు (0.48%) పెరిగి 58,129.95 వద్ద […]
Covid-19 | దేశంలో స్వల్పంగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొన్నిరోజులు 10 వేల పైచిలుకు కేసులు నమోదవుతుండగా, తాజాగా అవి 11 వేలు దాటాయి. ఇది మంగళవారం నాటికి కేసుల కంటే 13.2 శాతం అధికమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,466 కరోనా […]