దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 460 పాయింట్లు లాభపడి 58,926కి చేరుకుంది. నిఫ్టీ 142 పాయింట్లు 17,606కి పెరిగింది. కన్జ్యూమర్ గూడ్స్ సూచీ మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు