విశాఖ జిల్లా పాత గాజువాక జంక్షన్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గాజువాక జనసేన పార్టీ అధ్యక్షుడు కోన తాతారావు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థ పై మాట్లాడిన మాటలను వక్రీకరించి వైసిపి నాయకులు పవన్ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పాత గాజువాక జంక్షన్లో సీఎం జగన్ ఫోటోను దగ్ధం చేసిన జనసైనికులు వాలంటీర్ వ్యవస్థ పై పవన్ వాఖ్యలను వక్రీకరించారు అంటూ రోడ్డుపై బైటయించారు జనసేన నాయకలు, కార్యకర్తలు.హలో ఏపీ … బైబై వైసీపీ అంటూ నినాదాలు చేసిన జనసైనికులు నాయకులు అనం తరం పవన్ ఫోటోకి పాలభిషేఖం చేసారు.
జనసేన నిరసన