తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 75 గంటలుగా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. నాలాలు పొంగడంతో పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారాలు నీట మునిగాయి. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ జిహెచ్ ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గురువారం నాడు జిహెచ్ ఎంసీకి 60కి పైగా ఫిర్యాదులు అందాయి. మాదాపూర్ 5 సెం.మీ, కెపిహెచ్ బి 4.98 సెం.మీ, మూసాపేట 4.73 సెం.మీ, జూబ్లీ హిల్స్ 4.65 సెం.మీ. మియాపూర్ లో 7.40 సెం.మీ.వర్షపాతం. టోలీ చౌకీ 6.65 సె.మీ, హైదరాదాద్ 5.68 సెం.మీ వర్షపాతం నమోదయింది.
తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు