salon
తెలంగాణ రాజకీయం

శ్రీ చామకూర మల్లారెడ్డి గారి చేతులమీదుగా MANE the Salon shop

కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి చేతులమీదుగా MANE the Salon shop ,PS Rao Nagar లో ప్రారంభం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంనకు దమ్మాయిగూడ చైర్ పర్సన్ శ్రీమతి వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారు అధ్యక్షత వహించారు .

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మోర మౌనిక , బి.ఆర్.ఎస్ నాయకులు, సంపన్ బోల్ హరి గౌడ్, మోర నరహరి రెడ్డి,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది