pawan
తెలంగాణ రాజకీయం

పవన్ కళ్యాణ్ అంటే భయపడిపోతున్నారు

సంబరాల రాంబాబు… మీ సీఎం, మంత్రులు పవన్ అంటే భయపడిపోతున్నారని జనసేన నేత అక్కల రామ్మోహన్ (గాంధీ) అరోపించారు. మీ అవినీతి పత్రిక సాక్షిలో ప్రతిరోజూ పవన్ పేరు రాసేలా చేస్తానని గతంలోనే మా అధినేత చెప్పారు. పవన్ నామాన్ని జపం చేసేలా చేస్తానని వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఇప్పుడు మీ అందరికీ పవన్ కళ్యాణ్ మొగుడు అని మీరే అంగీకరించారు. ఆయన మీద ఉన్న భయంతో ప్రతిరోజూ పవన్ నామాన్ని స్మరిస్తున్నారు. పవన్ అడిగే వాటికి సమాధానం చెప్పలేక.. నోళ్లేసుకుని వాగుతున్నారు.

సినిమా తీస్తానన్న సంబరాల రాంబాబు.. నీ రాస లీలలు, నీ మంత్రులు రాసలీలలు చూపించాలి.  నీ నాయకుడి తాత, ముత్తాల చరిత్ర పై సినిమా తీస్తే వందల కోట్లు మీకు వస్తాయి. ఈ అంశాలపై సినిమాలు తీస్తే జనసైనికులు కూడా ఆదరిస్తారని అన్నారు.