2
తెలంగాణ ముఖ్యాంశాలు

కులవృత్తి లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కులు

ఈరోజు మేడ్చల్ కలెక్టరేట్ ఆఫీస్ లో కులవృత్తి లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మంత్రి మల్లారెడ్డి గారు మరియు నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి గారు మరియు దమ్మాయిగూడ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్,వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు