మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని లోటస్ హోమ్ అపార్టుమెంట్లో నిర్వహించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో భాగంగా లోకాయనష్టాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల నైపుణ్యత విద్యా విజ్ఞానం పై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ పశుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ విచ్చేసి చిన్నారులను అభినందించారు. ఈ సందర్బంగా వ్యయస్థాపకురాలు డాక్టర్ తులసి కుమారి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన చిన్న నాటి నుండే చిన్నారుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీయవచ్చన్నారు. వారిలో దాగిఉన్న ప్రతిభను గుర్తించి సరైన మార్గంలో వారికీ శిక్షణనిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యయస్థాపకురాలు డాక్టర్ తులసి కుమారి, ఫౌండేషన్ సభ్యులు, చిన్నారులు, తల్లితండ్రులు పాల్గొన్నారు
Related Articles
కేసీఆర్ రాసిపెట్టుకో.. కాంగ్రెస్ కు 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గదు
సీఎం కేసీఆర్ రాసిపెట్టుకో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్…
ఫ్రీ కరెంట్ భారం 4200 కోట్లు
తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఒకటైన ఉచిత విద్…
1న ఔటర్ సైకిల్ ట్రాక్ ప్రారంభం
భాగ్యనగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి నిర్…