relay hunger strike
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ రిమాండ్ కు నిరసనగా చేపట్టిన రిలే నిరాహారదీక్షలు

తే.09.10.2023 ది నాటికి జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ రిమాండ్ కు నిరసనగా చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 26వ రోజుకు చేరాయి.

*బాబు గారికి తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అని…తెలుగుదేశం పార్టీ వెంకటగిరి మాజీ శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు

*రాపూరు మండల కేంద్రం నందు ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష లో భాగంగా రాష్ట్రా కార్యదర్శి మరియు వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య గారు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు

ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి గారు, తిరుపతి పార్లమెంట్ ఉప అధ్యక్షులు కొండ్లపూడి రాఘవరెడ్డి గారు తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణ గారు, రాష్ట్రా Sc సెల్ ఆర్గనైజషన్ పచ్చిగళ రత్నయ్య, పట్టణ అధ్యక్షులు ఏదోటి కోటేశ్వరరావు గారు,తెలుగు మహిళా మండల అధ్యక్షారాలు చిల్లువూరి రమణమ్మ, మాజి సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ బత్తిన శ్రీహరి, మండల ఉప అధ్యక్షులు కాజ్జమోహిదిన్ మండల ప్రధాన కార్యదర్శి తూమాటి పెంచలయ్య, అదురుపల్లి సర్పంచ్ కొమ్మి జంగం నాయుడు, జనసేనా పార్టీ వీర మహిళా కొండారం కస్తూరి, ITDP మండల కోర్డినేటర్ తమిశెట్టి సాయి, MRPS జిల్లా అధికార ప్రతినిధి గోవింద్ రంగయ్య, మాజి AMC చేర్మెన్ కండె రమణయ్య, శంకర్, మధు నాయుడు, రంగారావు, గోవర్ధన్ రెడ్డి, రమేష్,చింతగుంట రాజా, బాబు, గది అంకయ్య, పుల్లయ్య, పంగిలి సుబ్బయ్య, గోపి, పచ్చిగాల వెంకటేశ్వర్లు, దువురు శ్రీధర్ రెడ్డి, పూర్ణచనాద్రారెడ్డి, వెలుగోను రమణారెడ్డి, దసయ్య, అమానులా, వసంత వేమయ్య, రాజా వెంకటేశ్వర్లు నాయుడు, తనచర్ల కోటయ్య, వసంత్తయ్య, అల్లం వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు, అభిమానులు, తదితరులు.