ఏపీలో విద్యా విధానం బాగుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న విద్యా పథకాలు బీసీ విద్యార్థులకు మేలు చేస్తున్నాయని కొనియాడారు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక వంటి పథకాల అమలుతో అణగారిన వర్గాలకు వరం లాంటివని ఆర్.కృష్ణయ్య తెలిపారు.
ఏపీలో నూతన విద్యా విధానం భేష్: ఆర్.కృష్ణయ్య