auto-dharna
తెలంగాణ రాజకీయం

ఉచిత బస్సులు బస్సు ప్రయాణం నిరసిస్తూ ఆటో డ్రైవర్ల  ధర్నా

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని నెలకొల్పిన నేపథ్యంలో ఆల్టో డ్రైవర్ల ఫోటో గడవడం లేదంటూ ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిరసన ధర్నా చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఆటోలు ఎక్కకపోవడంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేక రోడ్డున పడ్డారని ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు వరంగల్ జిల్లా వర్ధన్నపేట లో ఆటో డ్రైవర్లు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేసి భారీ ర్యాలీ నిర్వహించారు..