కరోనా వల్ల వివిధ దేశాల మధ్య రాకపోకలు కూడా బంద్ అయిన సంగతి తెలిసిందే. భారత్ పై కూడా అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. తాజాగా కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో జర్మనీ క్రమంగా ఇతర దేశాలపై ఆంక్షలు ఎత్తేస్తోంది. ఈ దేశాల్లో భారత్ సహా ఐదు దేశాలు ఉన్నాయి. భారత్ సహా నేపాల్, రష్యా, పోర్చుగల్, యూకేను ‘హై ఇన్సిడెంట్ ఏరియాలు’గా పునర్వర్గీకరించనున్నట్లు రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌కేఐ) సోమవారం తెలిపింది. డెల్టా వేరియంట్ తో ప్రభావితమైన ఐదు దేశాల ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు భారత్ లో జర్మనీ రాయబారి వాల్టర్ జె. లిండ్నర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జర్మనీ ప్రజలే కాకుండా ఈ దేశాలకు చెందిన ప్రజలు కూడా దేశంలో ప్రవేశించవచ్చని చెప్పారు.
Related Articles
తెనాలి లో కారు బీభత్సం..
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email తెనాలి లో కారు బీభత్సం. ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే ప్రజలు వణికిపోయే రోజులు వచ్చాయి. మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ మృతువు ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి. తప్పతాగి డ్రైవింగ్ చేయడం , ఓవర్ స్పీడ్ , డ్రైవింగ్ తెలియని వారు రోడ్ల పైకి […]
టీడీపీకి దగ్గరవుతున్న వామపక్షాలు
విజయవాడ, ఆగస్టు 5: చంద్రబాబు నాయుడు పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.1979 ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు.ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా వ్యవహరించార…
భవిష్యత్తు అంతా ఈ వీలదే
భవిష్యత్తు అంతా ఎలక్ట్రికల్ వాహనాలదేనని రాష్ట్ర ఐటీ శ…