రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా ఐదు గ్యారంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దమ్మాయిగూడ మున్సిపల్ చైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం ఒకటి నుండి 18వ వార్డులలో ఒక్కొక్క వార్డుకి మూడు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లబ్ధిదారుల నుండి దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, డిఈ చిరంజీవులు, మేనేజర్ వెంకటేశం, కౌన్సిలర్లు నాగాయపల్లి సుజాత శ్రీనివాస్, మాదిరెడ్డి పావని రెడ్డి, సంపన బోలు స్వప్న హరి గౌడ్, గోగుల సరిత, మంగళపులరి వెంకటేష్, కొత్త సురేఖ, భాస్కర్ గౌడ్, వరగంటివెంకటేష్, ముప్పు శ్రీలత రామారావు, గురవల్లి వెంకటమణ, పాండాల అనురాధ యాదగిరి గౌడ్, వసుమతి రమేష్ గౌడ్, మోర మౌనిక, రామారం శ్రీహరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Related Articles
మాజీ మంత్రులు రోజా, ధర్నాన కృష్ణదాస్ ల పై కేను నమోదుఉ
విజయవాడ: ఆడుదాం ఆంధ్రా పేరుతో 150 కోట్ల స్కాంలొ రోజాపై సి.ఐ.డి కేసు నమోదు అయింది. ఆడుదాం ఆంధ్రా పేరుతో 150 కోట్ల స్కామ్ జరిగిందని మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ అక్రమాలపై విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా స…
ఓయూలో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్దులు అందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నంచేసారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులా…
ఎన్డీయే సమావేశానికి టీడీపీ, బీజేపీ
పద్దెనిమిదో తేదీన ఢిల్లీలో జరగనున్న నేషనల్ డెమెక్రటిక్ అలయన్స్ మీటింగ్ ఏపీ రాజకీయాల్లో కీలకం అవుతోంది. నిజానికి అది ఎన్డీఏ మిత్రపక్షాల మీటింగ్ కాదు. ఎన్డీఏ ఏర్పడి పాతికేళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విందు సమావేశం. ఇందల…