kesineni
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పచ్చి మోసగాడు చంద్రబాబు

తిరువూరులో నన్ను రౌడీ ముఖలతో కొట్టించాలని లోకేష్ అనుకున్నారు. నేను తొమ్మిదేళ్ళలో తప్పు చేశానా చూపించండని ఎంపి కేశినేని నాని అన్నారు. చంద్రబాబు మోసగాడు ప్రపంచానికి తెలుసు. పచ్చి మోసగాడు చంద్రబాబు నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. ఎంపీ పదవికి ఈ రోజు మెయిల్ ద్వారా రాజీనామా పంపిస్తా. పార్టీకి రాజీనామా చేస్తా. సీఎం జగన్ తో కలిసి పని చేస్తా. చంద్రబాబు పచ్చి మోసగాడు ఈ రాష్ట్రానికి పనికి రాడు. జగన్ పెద్దల పక్ష పాతి,జగన్ నాకు బాగా నచ్చారు. నా రాజీనామా ఆమోదం పొందగానే వైసీపీలో చేరుతానని వెల్లడించారు. నాకు నా విజయవాడ అభివ్రుద్ది ముఖ్యం, విజయవాడ పట్ల చంద్రబాబు కి చిత్త శుద్ది లేదు.

విజయవాడ రియాల్టీ  అమరావతి డ్రీమ్ సిటీ జగన్ మోహన్ రెడ్డిని టికెట్ అడగడం లేదు, ఆయన ఏ బాధ్యత అప్పగిస్తే ఆ పని చేస్తా. లోకేష్ పాదయాత్ర చేయడానికి ఏమి హక్కు వుంది,నువ్వు ఆఫ్ట్రాల్ ఓడిపోయిన ఎమ్మేల్యే . నేను నీ ముందు వచ్చి జి హుజూర్ అనాలా…నీకు ఏమి రైట్ వుంది అని సీనియర్ నేతలను శాసిస్తున్నావ్. నువ్వు ఏమి త్యాగాలు చేశావ్, నేను టీడిపి కోసం 2 వేల కోట్ల రూపాయలు నష్టపోయా. జనసేన,టిడిపి 40 సీట్లు మించిరావని అన్నారని అన్నారు.