దమ్మైగూడ మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షన్ 2023 లో భాగంగా భారతదేశంలోని అన్ని పట్టణాలతో పోటీలో దక్షిణ భారతదేశంలో 15000 – 25000 లోపు జనాభా నివసించు పట్టణాలలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో దమ్మాయిగూడ మున్సిపాలిటీకి “క్లీనెస్ట్ సిటీ” లో దమ్మైగూడ మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షన్ లో సౌత్ జోన్ లో రెండవ స్థానంలో ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సహకరించిన చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్స్ సభ్యులు, పట్టణ ప్రజలు అలాగే స్థానిక పట్టణంలోని అన్ని రకాల వ్యాపార సముదాయాలు, పాత్రికేయులు అందరూ సహకరించినందుకు దమ్మాయిగూడ మున్సిపాలిటీ పక్షాన దమ్మాయిగూడ మున్సిపల్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని స్థానిక దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
Related Articles
మరో బెంచ్ కు క్వాష్ పిటీషన్
సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ ప…
బీజేపీలోకి విజయసాయిరెడ్డి…
వైసీపీ కీలక నేత బిజెపిలో చేరుతున్నారా? ఆ మేరకు ఏర్ప…
కుటుంబ సమగ్ర సర్వే లో వివాదాస్పద అంశాల సేకరణ
తెలంగాణలో వచ్చే నెల నుంచి కుటుంబ సమగ్ర సర్వే చేపట్టన…