ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. జీవో నెంబర్ 2ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జారీచేసిన జీవో నెం 2ను రద్దు చేసింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.జీవోను సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరపున వాదనలను న్యాయవాది నర్రా శ్రీనివాస్ వినిపించారు. పంచాయతీ సర్పంచ్ అధికారాలు వీఆర్వోలకు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకూ సర్పంచులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన పాలనను.. వీఆర్వోలకు అప్పగించడమేంటని ఏపీ హైకోర్టు నిలదీసింది.
Related Articles
సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్న హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తన జన్మదినం సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులు మేయర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ, చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్ కూడా మేయర్‌కు […]
మేడారం జాతరకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఈ నెల 16 నుంచి జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. తెలంగాణలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లోనూ ఈ జాతరకు ఎంతో గుర్తింపు ఉంది. ఏపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి కూడా మేడారం జాతరకు భక్తులు తరలివస్తారు. ఈ జాతర […]
టీడీపీలోకి గుమ్మనూరు…
మంత్రి గుమ్మ నూరు జయరాం వ్యవహారం కర్నూలు…