dammaiguda (1)
తెలంగాణ రాజకీయం

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చైర్పర్సన్ ప్రణీత

దమ్మైగూడ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ చేతుల మీదుగా సిసి రోడ్డు మరియు భూగర్భ మురికి కాలువ నిర్మాణం చేపట్టుటకు మున్సిపల్ సాధారణ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య స్థానిక కౌన్సిలర్ సంపన్ బోల్ స్వప్న, డిఈఈ చిరంజీవిలు, బిఆర్ఎస్ నాయకులు సంపన్ బోల్ హరి గౌడ్, మహమ్మద్ ఖాజామీయా, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.