మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి మనోహర్ జోశీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మనోహర్ జోశీ 2002 వ సంవత్సరం నుండి 2004 వ సంవత్సరం వరకు లోక్ సభ స్పీకర్ గా కూడా ఉన్నారు. మహారాష్ట్ర కు ముఖ్య మంత్రి గా మనోహర్ జోశీ రాష్ట్రం యొక్క ప్రగతి కై అలుపెరుగక కృషి చేశారు అని నరేంద్ర మోదీ అన్నారు. మన పార్లమెంటరీ ప్రక్రియల ను మరింత చైతన్య భరితం అయినటువంటివి గా మరియు ఎక్కువ మంది సభ్యులు సభా కార్యకలాపాల లో పాలుపంచుకొనే విధం గా చూడడం కోసం మనోహర్ జోశీ లోక్ సభ స్పీకర్ గా తన పదవీ కాలం లో పాటుపడ్డారు అని ప్రధాన మంత్రి అన్నారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి మనోహర్ జోషీ మృతి పై ప్రధాని సంతాపం