ఢిల్లీ: త్వరలోనే ఆగస్టు 15 రానున్న నేపథ్యంలో దీని గురించి మోదీ ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా దేశంలో ప్రతి ఒక్కరిలోనూ దేశం పెరుగుతోందన్నారు.గతేడాది మాదిరిగానే ఈ సంవత్సవరం ఆగస్టు 15 కూడా ఘనంగా నిర్వహించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.హర్ ఘర్ తిరంగ పేరుతో ఈసారి ఆగస్టు 15న కూడా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని మోదీ పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకంతో సెల్ఫీని http://hargartiranga.com వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు.
దయచేసి ఈ సంవత్సరం కూడా ప్రజలు తమ సలహాలు, సూచనలు పంపాలన్నారు.
ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి మోదీ