నాగర్ కర్నూలు: ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతoలోని ఫారెస్ట్ అధికారులు ర్యాలీ తీశారు…అమ్రాబాద్ మండలం దోమల పెంట రేంజ్ అటవీశాఖ సిబ్బంది, అధికారులు అటవీ ప్రాంతంలోని జంతువులను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు
పులుల దినోత్సవంఆటవీ అధికారుల ర్యాలీ