మేడ్చల్: ఉప్పల్ పిఎస్ పరిధి రామంతపూర్ లోని వెంకట్ రెడ్డి నగర్ లో నాలుగంతస్తుల భవనం నుండి దూకి దివ్య(29) అనే గృహిణి అక్కడికక్కడే మృతి చెందింది. దివ్య మృతిపై అనుమానాలు వస్తున్నాయి. అంబర్పేట్ ప్రేమ్ నగర్ కు చెందిన దివ్యకు రామంతపూర్ రామ్ రెడ్డి నగర్ కు చెందిన పాక నవీన్ తో ఏప్రిల్ 24, 2024 న వివాహం జరిగింది. ఈనెల 27 న దివ్య మిస్సింగ్ అయినట్లు దివ్య కుటుంబ సభ్యులకు దివ్య భర్త నవీన్ సమాచారం ఇచ్చారు. సోమవారం సాయంత్రం రామంతపూర్ వెంకట్ రెడ్డి నగర్ లోని నాలుగు అంతస్తుల బిల్డింగ్ నుండి పది దివ్య మరణించింది.
దివ్య మరణానికి గల కారణం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
భవనం నుంచి పడి వివాహిత మృతి