ఎల్బీ నగర్: పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ లక్ష్మారెడ్డి పాలెం కాలనీలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవాలు మరియు బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. , ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు స్థానిక కౌన్సిలర్ కృష్ణారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసంలో మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారికి మొక్కు సమర్పించినట్లు ఎంపీ చామల కిరణ్ రెడ్డి తెలిపారు..
పెద్ద అంబర్ పేటలో బోనాలు