తెలంగాణ

అంబేద్కర్ భవన్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు  కమాన్ పూర్రామగుండం కార్పొరేషన్ గోదావరిఖని లోని అంబేద్కర్ భవన్లో

78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో , గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్, స్థలం లో,ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు, అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నా తరి రాయ మల్లు తోపాటు, ట్రస్ట్ లీగల్ అడ్వైజర్ గొర్రె రమేష్, ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ బొంకూరి మధు, ట్రస్ట్ కోఆర్డినేటర్ మైస రాజేష్, వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ పెగడపల్లి నారాయణ, మంథని మండల కన్వీనర్ కాసిపేట పోచం తోపాటు పలువురు పాల్గొన్నారు,